Keerthy Suresh to Marry: ఎట్టకేలకు ప్రియుడిని బయటపెట్టిన కీర్తి సురేష్.. 15 ఏళ్లుగా?
Keerthy Suresh to Marry: నేషనల్ అవార్డ్ విజేత కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు అంతోని తాటిల్‌తో డిసెంబర్‌లో వివాహం చేసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కీర్తి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గోవాలోని ఒక చర్చిలో వివాహం జరపనున్నట్లు ఆమె తండ్రి సురేష్ కుమార్ చెప్పారు. ఈ ప్రత్యేక సమయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ, కీర్తి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతోని తాటిల్‌తో ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. Keerthy…