
Kavya Maran: ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో SRH ఓనర్ కావ్య మారన్ డేటింగ్.. త్వరలోనే పెళ్లి.?
Kavya Maran: ఐపీఎల్ టీమ్స్ లో ఎస్ ఆర్ హెచ్ టీం కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఈ క్రికెట్ టీం చాలా పాపులర్ అయింది. అయితే ఈ ఎస్ ఆర్ ఎస్ టీం ఓనర్ కావ్య మారన్ తన తండ్రి తాతల నుండి వస్తున్న 33 వేల కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే చాలు కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ…