Anchor Pradeep: విడాకులు తీసుకున్న ఎమ్మెల్యేని యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా.?
Anchor Pradeep: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఇందులో మేల్ యాంకర్ల విషయానికొస్తే మొదటి స్థానంలో ఉండేది మాత్రం ప్రదీప్. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా నటించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిన యాంకర్ ప్రదీప్ ఇప్పటికీ ఎంతో వయసు వచ్చిన పెళ్లికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆయన వివాహానికి దూరమయ్యాడు కానీ లవ్ వంటి విషయాల్లో చాలా ఎఫైర్లే ఉన్నట్టు తెలుస్తోంది. Is…