Keerthy Suresh: ఆ హీరో తో కీర్తి సురేష్ పెళ్లి.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశాక ఆగిపోయిందా.?
Keerthy Suresh: ఏంటి ఆ సీనియర్ హీరోతో కీర్తి సురేష్ పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిందా.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు ముహూర్తం పెట్టుకున్నాక క్యాన్సిల్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ తో సీనియర్ హీరో పెళ్లి అని వార్తల్లో ఉన్న ఆ హీరో ఎవరో కాదు నటుడు విశాల్.. ఈయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటున్నారు. అయితే ఈయనకి నటి అభినయ, ఐశ్వర్య లక్ష్మి,వరలక్ష్మి శరత్…