
Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి చేసుకునే అబ్బాయి అంత రిచ్చా.. బలిసినోడినే పట్టిందిగా.?
Keerthy Suresh: కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి కీర్తి సురేష్ కు మహానటి ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఆమె సావిత్రి పాత్రలో అచ్చం సావిత్రి ఎలా ఉండేదో ఆ విధంగా నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. అలాంటి కీర్తి సురేష్ కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే, చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు…