Avocado: అవకాడో తింటే గుండె పోటు, షుగర్ కు చెక్ ?
Avocado: అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. వయసుని వెనక్కి తీసుకెళ్లడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీని ప్రయోజనం జీవిత కాలాన్ని పెంచడం మాత్రమే అనుకుంటే పొరపాటు అవుతుంది. ఆరోగ్యవంతమైన చర్మం, నిగనిగలాడే జుట్టును మెరుగుపరచడంలో అవకాడో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందం అనేది ఏదో వాడితే రాదు. Avocado Avocado Health Benefits లోపల నుంచి ప్రారంభమవుతుంది. జీర్ణశక్తి చక్కగా ఉంటే తక్కిన వ్యవస్థలన్నీ సవ్యంగా పనిచేసి…