Sai Kiran

Cm Revanth Reddy kodangal

Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?

Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గాన్ని ఆయన వదిలేయనున్నట్లు.. చెబుతున్నారు. అందుకే కొడంగల్ నియోజకవర్గ ప్రజల పట్ల.. దయ లేకుండా వ్యవహరిస్తున్నారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా కొడంగల్ నియోజకవర్గం గురించి సంచలన వార్తలు వస్తున్నాయి. Cm Revanth Reddy Cm Revanth Reddy Key Decision On Kodangal ఈ వార్తల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి…

Read More
Health Benefits With Fish

Fish: చేపలు ఫ్రై చేసుకుని తింటున్నారా..? అయితే డేంజర్ లో పడ్డట్టే!

Fish: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ మన పెద్దలు చెప్పిన మాటను ఎవరు వినరు. కచ్చితంగా…పెద్దల మాటలు వినకుండా… బయటి ఆహారాన్ని తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు జనాలు. అలా…చాలామంది రకరకాల రోగాలను కొనితెచ్చుకుంటారు. అయితే కొంతమంది చేపలు ఫ్రై చేసుకుని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. Fish Health Benfits With Fish కానీ చేపలు ఫ్రై చేసుకుని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫ్రై…

Read More

Mohammad Shami: ప్రమాదంలో మహమ్మద్ షమీ… డెడ్ లైన్ విధించిన బీసీసీఐ

Mohammad Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి కొత్త కష్టాలు వచ్చాయి. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు డెడ్ లైన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తాము ఇచ్చిన గడువులోపు… బరువు తగ్గడమే కాకుండా ఫిట్నెస్.. నిరూపించుకోవాలని ఆదేశించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ తరుణంలో ఫిట్నెస్ పై దృష్టిపెట్టాడు మహమ్మద్ షమీ. Mohammad Shami Bcci Dead Line To Mohammad Shami ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టు లో ఆడాలంటే కచ్చితంగా… తగినంత…

Read More
How Much Money Will Rishabh Pant Earn After Taxes On His Record Breaking 27 Crore IPL Deal

Rishabh Pant: రిషబ్ పంత్ కు షాక్.. రూ. 27 కోట్లలో భారీ కోత?

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, లక్నో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ కు ఊహించని శాక్ తగిలింది. అతని వేలంలో 27 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో పోటీపడి మరి… 27 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో. దీంతో ఈసారి లక్నో కెప్టెన్గా రిషబ్ పంత్… బాధ్యతలు తీసుకోబోతున్నాడు. Rishabh Pant How Much Money Will Rishabh Pant Earn After Taxes On His…

Read More

Chandrababu: హరికృష్ణ కూతురుకు కీలక పదవి?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఆర్ కృష్ణయ్య… ఈ ముగ్గురు వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. Chandrababu Chandrababu Big post Nandamuri Harikrishna Daughter Suhasini దీంతో ఈ ముగ్గురి రాజ్యసభ…

Read More

KCR: కారు నడిపిన కేసీఆర్… ఇక రణరంగంలోకి రాబోతున్నాడు?

KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తొలి ఓటమి తర్వాత ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చిన కేసీఆర్…. తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటూ… తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తూ… ఓపిక పడుతున్నారు. ఇక అదే సమయంలో అప్పుడప్పుడు నియోజకవర్గాల నేతలతో సమావేశం కూడా అవుతున్నారు. KCR KCR Drive a Car In Farm House అలాగే పొలాల్లో తిరుగుతున్న ఫోటోలను కూడా…

Read More
Health Benefits With Sugarcane Juice

Sugarcane Juice: చెరకు రసంలో పాలు కలిపి తాగితే..100 రోగాలకు చెక్ ?

Sugarcane Juice: చెరుకు రసం చాలా మంది ఇష్టంగా తాగుతారు. ఇది అమృతంలా ఉంటుంది. ఎండలో ఓ గ్లాసు చల్లని చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతో హాయిగా ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. ఇందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా అందానికి, సౌందర్యానికి మేలు కలుగుతుంది. చెరుకులో పిండి పదార్థాలు, మాంస కృత్తులతో పాటు జింక్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. Sugarcane…

Read More
Health Benefits With Heat Water

Heat Water: చలి కాలంలో..ఇలా గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా..అయితే.. డేంజర్‌ పడ్డట్టే ?

Heat Water: చలికాలం ప్రారంభమైంది కాబట్టి చాలా మందికి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో గోరువెచ్చని నీరు తాగినట్లయితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగితే మలబద్దకం తొలగిపోతుంది. శరీరంలో రక్త సరఫరా పెరగడం వల్ల ఒంటి నొప్పులు దూరం అవుతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగినట్లయితే టాక్సీన్లు అన్ని తొలగిపోతాయి. Heat Water Health Benefits With Heat Water కిడ్నీలు శుభ్రం…

Read More

RGV: నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదు?

RGV: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు.. వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ గోపాల్ వర్మ స్పందించడం జరిగింది. నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదన్నారు ఆర్జీవీ. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పై సెటైర్లు వేశారు రాంగోపాల్ వర్మ. RGV RGV Comments on Police Cases and Chandrababu నేను పెట్టినవారికి కాకుండా…..

Read More