Bajaj Freedom 125 CNG: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు కూడా వాహనాలను… చాలా సులభంగా కొనేస్తున్నారు. తక్కువ ధరలో మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న నేపథ్యంలో… సులభంగా కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు జనాలు. Bajaj Freedom 125 CNG

Bajaj Freedom 125 CNG 213 km mileg

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో బైక్ రిలీజ్ చేస్తున్నట్లు…ఈ మేరకు బజాజ్ కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలి CNG బైక్ ను బజాజ్ కంపెనీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సీఎన్జీ బైక్…. సీఎన్జీ తో పాటు పెట్రోల్ ద్వారా కూడా నడుస్తుంది. రెండు ఆప్షన్లు ఈ బైక్ కు ఇవ్వడం జరిగింది. గతంలోనే దీనిపై ప్రకటన చేసిన బజాజ్… తాజాగా బైక్ ని కూడా తీసుకువచ్చింది. Bajaj Freedom 125 CNG

Also Read: Ather Rizta: మార్కెట్లో కొత్త బైక్స్.. 160 కిలోమీటర్ల మైలేజ్… ధర ఎంత అంటే?

125 సిసి ఇంజన్ తో…. బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ బైక్ ధర వివరాలను కూడా ప్రకటించారు. బజాజ్ ఫ్రీడమ్ 125 సిసి బైక్ బేస్ మోడల్ ధర 95 వేల రూపాయలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఇందులో టాప్ మోడల్ బైకు 1.10 లక్షలు గా నిర్ణయించింది కంపెనీ. Bajaj Freedom 125 CNG

ఇక ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సిసి బైకు…మైలేజ్ విషయానికి వస్తే…213 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఒక కిలో సిఎన్జి నింపిస్తే… 213 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించేది. ఇక ఎమర్జెన్సీ కోసం రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ను కూడా ఈ బైకు అందిస్తున్నారు. Bajaj Freedom 125 CNG