Balakrishna: ఫంక్షన్ కి పిలిచి ఆ హీరోని గేటు బయటే నిలబెట్టిన బాలకృష్ణ.?
Balakrishna: అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ఫ్యామిలీ పట్టించుకోవడంలేదనో ఆయన ఏనాడు బాధపడలేదు..వాళ్లు తిట్టిన తిట్లు తనకు మెట్లుగా మలచుకొని ఒక్కో మెట్టెకుతూ తాను ఫ్యామిలీకి అందనంత ఎత్తుకు ఎదిగాడు..ఇప్పుడు తనను చూడాలంటే ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని చూడాల్సిందే..ఒకప్పుడు చిదరించుకున్న నోళ్లే ఇప్పుడు మా వాడు అని చెప్పుకుంటున్నాయి..

Balakrishna Insult that hero
వారి చిత్కారాలు, అవమానాలు అన్నిటినీ భరించి వాటిని తన విజయ రహస్యాలుగా మలుచుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యారు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఈయన పుట్టింది నందమూరి ఫ్యామిలీలో అయినా ఆ ఫ్యామిలీ ఏనాడు కూడా ఆదరించలేదు.. తాత ఉన్నన్ని రోజులు సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించడం కష్టమైంది.. బాలకృష్ణ ఆదరణ లేక, మరోవైపు అనేక ఇబ్బందులు పడ్డారు.. (Balakrishna)
Also Read: Samantha: డైరెక్టర్ కాదు ఆ హీరో తో సమంత పెళ్లి.. బలిసినోడినే పట్టేసిందిగా.?
అయినా మొక్కవోని ధైర్యంతో సినిమాల్లో దూసుకెళ్లి చివరికి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు.. అలాంటి ఎన్టీఆర్ ను బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో చాలా దారుణంగా అవమానించారు.. అందరిలాగే ఆయనను కూడా ఆ ఎంగేజ్మెంట్ కు పిలిచారు.. ఎన్టీఆర్ వచ్చి కూర్చున్న తర్వాత ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కనీసం, ఎన్టీఆర్ ను రమ్మని కూడా పిలవలేదు.. ఎవరు అక్కడ పలకరించలేదు..

చివరికి ఎన్టీఆర్ చాలా దారుణంగా బాధపడి తానే ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లారు.. ఈ విధంగా ఫంక్షన్ కు పిలిచి అవమానించారు.. అయినా ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీపై ఎప్పుడు పగ పెంచుకోలేదు.. చివరికి తానే సొంతంగా పై స్థాయికి ఎదిగి, మా నందమూరి హీరో అని కాలర్ ఎగరేసుకొని చెప్పేలా చేశాడు.. అందుకే ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ను చాలా మంది ఆదరిస్తారు..(Balakrishna)