Balakrishna: సక్సెస్ పార్టీలో ఆ హీరోయిన్ తో బాలకృష్ణ అసభ్య ప్రవర్తన.. ప్రైవేట్ పార్ట్ పై చేతులు.?

Balakrishna: బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆరు పదుల వయసు దాటిన ఏమాత్రం తరగని స్టేమీనాతో దూసుకుపోతున్నారు. ఈయన ముందు కుర్ర హీరోలు కూడా తేలిపోతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి బాలకృష్ణ హీరోగా చేసిన మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని బాబీ డైరెక్షన్ చేశారు.

Balakrishna Vulgar behavior with that heroine at the success party

Balakrishna Vulgar behavior with that heroine at the success party

ఇందులో బాలకృష్ణ సరసాన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, హీరోయిన్ గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని నిర్మించారు. అలాంటి ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని అద్భుత కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి ఈ చిత్రానికి ఈ పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ వారంతా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేశారు. (Balakrishna)

also Read: Anshu Ambani: వాటి సైజులు పెంచాలి.. నాగార్జున హీరోయిన్ పై డైరెక్టర్ అసభ్య కామెంట్స్.?

ఈ పార్టీకి బాలకృష్ణతో సహా చిత్ర యూనిట్ వారు మొత్తం వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఊర్వశితో దబిడి దిబిడే పాటకు మళ్ళీ స్టెప్పులేసి సంచలనం సృష్టించారు.. అయితే ఇందులో బాలయ్య స్టెప్పులు వేస్తూ ఊర్వశి దగ్గరికి వెళ్లగానే ఆమె అలా రెండు స్టెప్పులు వేసి, బాలకృష్ణ చేసే డ్యాన్స్ ను చూసి పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఊర్వసి. ఇది కాస్త వైరల్ గా మారింది.

Balakrishna Vulgar behavior with that heroine at the success party

దీంతో నెటిజన్స్ ముసలోడివి అలాంటి డాన్స్ ఏంటి, నీ కూతురు వయసు ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ స్టెప్పుల్లో బాలకృష్ణ ఆమెను మరోరకంగా చూపిస్తూ ప్రగ్య ప్రైవేట్ పార్ట్ వైపు చేతులను తాకిచ్చే విధంగా డాన్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అంతా బ్యాడ్ కామెంట్లతో బాలకృష్ణను తిట్టిపోస్తున్నారు. కొంతమంది బాలయ్య అభిమానులు ఆ డాన్సులో తప్పేముంది సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు..(Balakrishna)

https://www.instagram.com/reel/DEwOoaOPwf7/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *