Bellamkonda Sreenivas: పెళ్లికి రెడీ అయిన బెల్లంకొండ శ్రీనివాస్.. వచ్చే ఏడాదే పెళ్లి.. అమ్మాయి ఆ హీరోయినేనా.?

Bellamkonda Sreenivas who is ready to get married
Bellamkonda Sreenivas who is ready to get married

Bellamkonda Sreenivas: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ లు చెబుతూ అభిమానులకు కిక్కిస్తున్నారు. అయితే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పెళ్లికి రెడీ అయిపోయారు అంటూ ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ బాబు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. మరి ఇంతకీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..

Bellamkonda Sreenivas who is ready to get married

టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను, జయ జానకి నాయకి,సాక్ష్యం,రాక్షసుడు లాంటి కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో ఓ మోస్తారు హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.(Bellamkonda Sreenivas)

Also Read: Shobita Dulipala Modelling Experiences: తన బదులు కుక్కను పెట్టారట.. నాగచైతన్య రెండో భార్య శోభిత కు అవమానం!!

బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ బాబు ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా కొడుకు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఏప్రిల్ లో నేను కూడా ఓ సినిమా మొదలు పెడతాను. ప్రస్తుతం వాడి లైఫ్ సెట్ అయిపోయింది.అలాగే వచ్చే ఏడాదే మా పెద్దబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. అది కూడా పెద్దలు చూసిన సంబంధమే.ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ అయిపోయింది.

Bellamkonda Sreenivas who is ready to get married

ఇక చిన్నబ్బాయి ప్రస్తుతం సినిమాల్లో సెట్ అవ్వాలి అని చూస్తున్నాం.. అంటూ సురేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సురేష్ బాబు మాటలతో చాలామంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే చాలా రోజుల నుండి ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ తోనే పెళ్లికి ఇంట్లో వాళ్ళను ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా అని కామెంట్లు పెడుతున్నారు.(Bellamkonda Sreenivas)

Sreenivas bellamkonda (@sreenivasbellamkonda) • Instagram photos and videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *