Tomatoes: టమాటాలు తినే వారి ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి ?
Tomatoes: టమాటాలు అంటే చాలా మందికి ఇష్టం. ప్రతి ఇంట్లో టమాటాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏ కూరలో అయినా సరే ఒకటి రెండు టమాటాలు తప్పకుండా వేస్తారు. టమాటా వేయకుండా కూర అసలు చేయరు. ఇవి చాలా తక్కువ ధరకు మార్కెట్ లో లభ్యమవడం వల్ల ప్రతి ఒక్కరు వీటిని కొంటూ ఉంటారు. కొంతమందికి టమాటా కర్రీ అంటే విపరీతంగా ఇష్టం ఉంటుంది. మసాలా కర్రీలో బిర్యానీలు, చేపలు, ఫ్రైడ్ రెసిపీస్ ఎలాంటి వాటిలో అయినా సరే టమాట తప్పకుండా వేసుకుంటారు. ఇలా టమాటా వేయడం వల్ల దాని రుచి పెరుగుతుంది. టమాటాలు రుచిని పెంచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ ఉంటాయి. టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే ఈ టమాటాలను కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు అస్సలు తినకూడదు.

Benefits Of Tomatoes For Human life
టమాటాలను ఎవరెవరు తినకూడదో ఇప్పుడు చూద్దాం…. కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడేవారు టమాటాలను అస్సలు తినకూడదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు టమాట తిన్నట్లయితే ప్రమాదం వాటిల్లుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడే వారు కూడా టమాటాలను అస్సలు తినకూడదు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు టమాటాలు తిన్నట్లయితే వారికి నొప్పులు ఎక్కువగా అవుతాయి. గుండెపోటు, గుండె సంబంధ సమస్యలతో బాధపడే వారు కూడా టమాటాలను తినకూడదు. స్కిన్ ఎలర్జీ సమస్య ఉన్నవారు కూడా టమాటాలను తినకూడదు. టమాటాలతో ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
Hanuman Jayanti: ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి.. ఏప్రిల్ 8 నుండి ఈ పని చేస్తే ఏ కోరికైనా క్షణాల్లో.?
టమాటాని ఫేస్ ప్యాక్ రూపంలో కూడా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. మొటిమలు రాకుండా టమాటాలు చర్మాన్ని కాపాడుతాయి. మరికొంతమంది టమాటా అని జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. టమాటాలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. డైట్ ఫాలో అయ్యేవారు టమాటా జ్యూస్ రోజుకి ఒక గ్లాసుడు తాగినట్లయితే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే కరెక్టా.. బాలకృష్ణ తప్పు చేస్తున్నారా.?