Kakani: అజ్ఞాతంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ ?
Kakani: అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసిపి నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై తాజాగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు అధికారులు. మైనింగ్ కేసులో అడిషనల్ సెక్షన్ల కింద కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కావడం జరిగింది. రుస్తుం మైన్స్ లో పేలుడు పదార్థాలు వినియోగించడం పై అక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులు ఎదురు తిరిగారు.

BIG shock for former minister and YSRCP leader Kakani Govardhan
అయితే ఆ గిరిజనులను బెదిరించి మరి దౌర్జన్యానికి పాల్పడ్డారట కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే ఆయన గ్యాంగ్. నీతో తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఎస్సీ అలాగే ఎస్టి కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు నెల్లూరు రూరల్ డిఎస్పి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నిన్న ఏపీ పోలీసులు… కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
KCR: కేసీఆర్ కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్ గూటికి దుబ్బాక ఎమ్మెల్యే ?
కానీ ఇప్పటివరకు ఆయన విచారణకు రాలేదు. ఎక్కడున్నారో తెలియదు. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం అయితే సాగుతోంది. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ అజ్ఞాతం వీడి… ఏపీకి వస్తారని ఏ సమాచారం అందుతుంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Eat Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త ?