Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు… ఘోర అవమానం ఎదురైంది. ఏ ముఖ్యమంత్రి కూడా చవిచూడని అవమానాన్ని ఎదుర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే… నారా చంద్రబాబునాయుడు పరువు పోయింది. ఇప్పుడు ఈ వివాదం సోషల్ మీడియాలో… చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గంలో ఓ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరే లేదు. Chandrababu

Big Shock To Chandrababu in Kuppam

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… పేరు పెట్టకుండానే ప్రోటోకాల్ నిర్వహించారు అధికారులు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇలా చేయడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ యూనివర్సిటీ 27 వ వార్షికోత్సవ ఆఫన పత్రికలో సీఎం చంద్రబాబు నాయుడు పేరు అసలు ముద్రించలేదు. Chandrababu

Also Read: Revanth Reddy: మూసీ కోసం రంగంలోకి సౌత్ కొరియా.. రేవంత్ భారీ కుట్రలు ?

కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఉన్నాడు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు నే… అధికారులు మర్చిపోయి ముద్రించారు. అయితే ఇది ఏపీ ప్రభుత్వం వరకు వెళ్ళింది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం అందుతుంది. చంద్రబాబు సీరియస్ అయిన నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం మళ్లీ… కొత్త ఆహ్వాన పత్రిక రెడీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పుడు ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… హాట్ టాపిక్ అయింది.