Siri Hanumanth: బిగ్ బాస్ సిరి హనుమంతుని ఐటెం గర్ల్ ని చేశారా.. అసభ్యంగా..?

Siri Hanumanth: బిగ్ బాస్ 5 ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్లలో సిరి హనుమంతు కూడా ఒకరు. సిరి హనుమంతు ఈ షోకి రాకముందే పలు సీరియల్స్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యింది. అలా పలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినా సిరి హనుమంతుకు బిగ్ బాస్ లోఅవకాశం రావడంతో బిగ్బాస్ కి వచ్చింది.ఇక బిగ్ బాస్ కి వచ్చాక సోషల్ మీడియా ఇన్ఫ్లియెన్సర్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించే షణ్ముఖ్ జశ్వంత్ తో ఈ ముద్దుగుమ్మ క్లోజ్ గా ఉండడంతో బయటికి వచ్చాక చాలా నెగెటివిటీని ఎదుర్కొంది.
Bigg Boss Siri Hanumanth Movie
అంతేకాదు షణ్ముఖ్ దీప్తి సునయన మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణం కూడా సిరి హనుమంతు అనే పేరు వినిపించింది.ఇక రీసెంట్ గానే సిరి హనుమంతు HK అనే పర్మినెంట్ మేకప్ క్లీనిక్ బిజినెస్ స్టార్ట్ చేసింది. కేవలం బిజినెస్ లు సోషల్ మీడియా ద్వారా మాత్రమే కాదు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ జవాన్ మూవీలో ఓ కీలక పాత్రలో కూడా నటించింది.అయితే అలాంటి సిరి హనుమంతు నటించిన మూవీ నరసింహపురం.. (Siri Hanumanth)
Also Read: Anupriya Goenka: మనోజ్ హీరోయిన్ ప్రైవేట్ ప్లేస్ ని గట్టిగా నొక్కిన హీరో.?
యూట్యూబ్లో విడుదలైన నరసింహపురం సినిమాలో నందకిషోర్ హీరోగా సిరి హీరోయిన్గా చేశారు.ఈ సినిమా 2021 లోనే విడుదలైంది.అలాగే అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటి ప్లాట్ఫామ్స్ లో సినిమా ఉంది. కానీ యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు అని తాజాగా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అయితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన సందర్భంగా సిరి హనుమంతు గురించి నందకిషోర్ మాట్లాడుతూ.. తెలుగు వాళ్లకి సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రావు.

కానీ ఈ సినిమాలో సిరి హనుమంతుకి హీరోయిన్ అవకాశం ఇచ్చాము.అయితే ఈ పాత్ర బాగుంటుంది అని చెప్పడంతో సిరి ఓకే చెప్పింది.కానీ ఆ తర్వాత సిరి హనుమంతు ప్రమోషన్స్ కి కూడా రాలేదు. అంతేకాదు ఈ సినిమాలో నన్ను అసభ్యంగా చూపించారని ఈ సినిమా వల్ల నాపై వేరే విధమైన ముద్ర పడుతుందని ఐటమ్ గర్ల్ అయిపోయానంటూ సిరి బాధపడినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమాలో సిరి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు సిరి ఈ సినిమా చూసిందో లేదో నాకైతే తెలియదు అంటూ నంద కిషోర్ చెప్పుకొచ్చారు.(Siri Hanumanth)