Black Grapes: నల్ల ద్రాక్ష తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Black Grapes: నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు నల్ల ద్రాక్ష రసం ఒక గ్లాసెడు తాగినట్లయితే రక్తం అతి వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా చెడు రక్తం తొలగిపోయి రక్త సరఫరా సక్రమంగా సాగుతుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కణాలు దెబ్బ తినకుండా ఎంతగానో సహాయం చేస్తాయి. నల్ల ద్రాక్ష డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.

Black grapes benefits
ముఖ్యంగా రక్తం గడ్డ కట్టడం, రక్తపోటు నియంత్రించడం, గుండె సమస్యలను తొలగిస్తుంది. వీటిని ప్రతిరోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ముడతలు తొలగిపోతాయి. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నల్ల ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
Vinegar: వెనిగర్ వాడుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
ఇది శరీరంలో మలబద్దకాన్ని అతి తక్కువ సమయంలో తొలగిస్తుంది. శరీరంలో వచ్చే చెడు బ్యాక్టీరియాను నివారిస్తుంది. నల్ల ద్రాక్ష రక్తంలో చక్కెర స్థాయిలను తొలగిస్తాయి. ఇన్సులిన్ సమస్యను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన జీవక్రియ ద్వారా బరువు తగ్గడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. చిన్నపిల్లలకు తక్కువ సమయంలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణుల నివేదికలో వెల్లడయింది.