Budda Venkanna: పారిపోయిన వర్మ కోసం టీడీపీ బిగ్ స్కెచ్ ?

Budda Venkanna slams jagan RGV

Budda Venkanna: జగన్, రాంగోపాల్ వర్మల పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ కావడం జరిగింది. రాంగోపాల్ వర్మ భయపడి పారిపోయాడు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు బుద్ధ వెంకన్న. తాజాగా మీడియాతో బుద్ధ వెంకన్న మాట్లాడడం జరిగింది. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా? అని ఆగ్రహించారు బుద్ధ వెంకన్న. నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశావు…వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. Budda Venkanna

Budda Venkanna slams jagan RGV

వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం.. కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బాంబు పేల్చారు బుద్ధ వెంకన్న. జగన్ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్.. నీలాంటోళ్లను ఎవరూ ఇక నమ్మరు అని ఫైర్ అయ్యారు. తెలుగువారి పేరు చెబితే… యన్టీఆర్, చంద్రబాబులు చేసిన సంక్షేమం, అభివృద్ది ప్రపంచ దేశాలలో గుర్తు వస్తుంది అని పేర్కొన్నారు. Budda Venkanna

Also Read: Eknath Shinde: బిజెపి కూటమి నుంచి షిండే అవుట్?


అదే జగన్ పేరు చెబితే.. అవినీతి, అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే నానుడి ఉందని ఆరోపణలు చేసారు. ఆంధ్రప్రదేశ్ పరువు, ప్రతిష్టలను అమెరికా లో కూడా తీసేసిన చరిత్ర జగన్ ది….ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. అతని మైండ్ కూడా సరిగా లేదనిపిస్తుందన్నారు.జగన్ ఆదేశాలతోనే.. వారి సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టారు…చంద్రబాబు తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా పోస్టులు పెట్టారని ఫైర్ అయ్యారు బుద్ధ వెంకన్న. Budda Venkanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *