Rashmika: రష్మిక ముందు బన్నీ అసహ్యంగా ఉంటాడు..?
Rashmika: వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి తాజాగా మీడియా ముందు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ముఖ్యంగా ఈయన చేసిన కామెంట్స్ స్టార్ హీరోల అభిమానులను తెగ హర్ట్ చేశాయి. అయితే కేతిరెడ్డిని కొంతమంది జర్నలిస్టు సంధ్య థియేటర్ తొక్కిసాలాట గురించి స్పందించమని అడగగా..ఈ ఘటనకు అసలైన బాధ్యుడు బన్నీ కాదు రష్మిక మందన్నా.
Bunny is ugly in front of Rashmika
రష్మిక వల్ల తొక్కిసలాట జరిగింది. అసలు బన్నీ గ్లామర్ గా అస్సలు బాగోడు.రష్మిక నేషనల్ క్రష్..ఆమెను చూడడానికే జనాలు ఎగబడ్డారు. పుష్ప-2 సినిమాలో కూడా అల్లు అర్జున్ లుక్స్ బాలేవు.ఆయన అస్సలు బాగోడు. కానీ రష్మిక అందాన్ని చూడడానికే అక్కడికి జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక అందరూ ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయి ఆ మహిళ కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు..అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.(Rashmika)
Also Read: Star Heroines: హీరోల కోరిక తీర్చడానికి ఈ స్టార్ హీరోయిన్లు ఏం చేసేవారో తెలిస్తే మైండ్ బ్లాకే..?
అయితే ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ బాగోడా.. ముందు నీ మొహం అద్దంలో చూసుకో మా హీరో గురించి మాట్లాడే ముందు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కేతిరెడ్డి అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, బాలయ్య లపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు.అసలు కమల్ హాసన్ ముందు పవన్ నటనకు పనికిరాడు.
పవన్ కమల్ హాసన్ కంటే అంత పెద్ద గొప్ప నటుడేం కాదు అని, బాలయ్య హిందూపురం కాకుండా ఇంకా వేరే ఎక్కడ పోటీ చేసినా కూడా ఓడిపోతారని, హిందూపురంలో పోటీ చేయడం వల్ల ఆయన వరుసగా గెలుస్తున్నారు అంటూ సంచలన కామెంట్లు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కి అస్సలు నటన రాదు అంటూ తీసి పారేశారు. ప్రస్తుతం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడిన మాటలు ఆ హీరోల అభిమానులకి కోపం తెప్పిస్తున్నాయి.(Rashmika)