Preganant Women: పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలు 9 నెలలు నిండే వరకు అన్ని పనులను వారంతట వారే చేసుకునేవారు. అంతేకాకుండా పనులకు వెళ్లడం…. డబ్బులు సంపాదించడం కూడా చేసేవారు. కానీ నేటి కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి చిన్న పొరపాటు జరిగిన మిస్ క్యారేజెస్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి పొరపాటు వల్ల ఎంతో బాధపడుతున్నారు. Preganant Women

Can pregnant women meet their husbands

మనం తీసుకునే ఆహారం కారణంగా….. కలుషితమైన వాతావరణం కారణంగా గర్భిణీ స్త్రీలలో చాలా తొందరగా ప్రభావం చూపుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ వరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. ఈ క్రమంలోనే చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో భార్యాభర్తల కలయిక మంచిదేనా కాదా అని చాలామంది స్త్రీలలో సందేహం ఉంటుంది. కొంతమంది డాక్టర్లు కలవకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. Preganant Women

Also Read: Jagan: జగన్ తో కాళ్ళ బేరానికి వచ్చిన రఘురామ..?

ఇక మరికొంతమంది డాక్టర్లు భర్తతో కలయిక మంచిదని… తద్వారా కడుపులోని బిడ్డ ఎదుగుదల బాగుంటుందని చెబుతారు. ఇక గర్భిణీ స్త్రీలు భర్తతో కలవాలా లేదా అని సందేహంలో ఉంటారు. ఇక వైద్యుల అభిప్రాయం ప్రకారం గర్భం దాల్చిన తర్వాత భర్తతో ఎలాంటి సందేహం లేకుండా కలవవచ్చు. 9 నెలల్లోపు ఎప్పుడైనా సరే కలయిక మంచిదే. కానీ గర్భం దాల్చిన మూడు నెలల పాటు కలయికకు దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడు భార్యాభర్తలు కలుసుకున్న ఏమీ కాదు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది లేకుంటే ఎప్పుడైనా కలయిక మంచిదే. ఇక కొంతమందికి కడుపునొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటివారు కలయికకు దూరంగా ఉండాలి. Preganant Women

ఎలాంటి సమస్యలు లేని వారు మాత్రమే భర్తతో కలయికలో పాల్గొనవచ్చని వైద్య నివేదికలో వెళ్లడైంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు చాలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. బయటి ఆహారాన్ని అస్సలు తినకూడదు. మరి ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. హెల్దీ ఆహారం అంటే…. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చపాతీలు, ఆకుకూరలు వంటి ఆహారాన్ని తినాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, పాలు, మజ్జిగా ప్రతిరోజు తాగాలి. తద్వారా కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. Preganant Women