
Genelia: జెనీలియాకి భర్త టార్చర్.. సినిమాలు చేస్తానంటే అలా అన్నారా.?
Genelia: రింగుల జుట్టు సుందరి జెనీలియా అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ బొమ్మరిల్లు,శశిరేఖ పరిణయం, రెడీ, ఢీ వంటి ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు సంపాదించింది.అలా సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరుంది. ఇక నార్త్ ఇండస్ట్రీలో నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో సినిమాలు చేసే సమయంలో ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. Genelia husband is torture పెళ్ళై ఇద్దరు…