
Siddharth and Aditi: సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరి ల మళ్ళీ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!!
Siddharth and Aditi: సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరి వివాహం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట తమ వివాహాన్ని రెండు దశల్లో ఘనంగా జరుపుకోవడం విశేషం. మొదటి దశలో, కుటుంబ సభ్యుల సమక్షంలో వనపర్తి రంగనాథ స్వామి దేవాలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరగగా, రెండో దశలో రాజస్థాన్‌లోని ఒక రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించారు. అదితి తన డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. Siddharth…