Shocking truth to Akkineni Akhil fiancee

Akkineni Akhil: అఖిల్ కి కాబోయే భార్యకి పెళ్లయ్యి విడాకులు అయ్యాయా.. షాకింగ్ నిజం.?

Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్, ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున టాప్ పొజిషన్ లో ఉండగా నాగచైతన్య పడుతూ లేస్తూ హీరోగా నిలదొక్కుకున్నారు. అఖిల్ మాత్రం కెరియర్ పరంగా ఇంకా సెట్ అవ్వడం లేదు. అలాంటి ఈ బడా ఫ్యామిలీ కేవలం సినిమా రంగంలోనే కాకుండా నిర్మాణ రంగం, టీవీ ఛానల్ రంగంలో, వ్యాపార రంగాల్లో…

Read More
Is this the background of Akhil fiancee

Akhil: అఖిల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదేనా.?

Akhil: అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య, అఖిల్.. అయితే నాగచైతన్య ఓ మోస్తారు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ మాత్రం సినిమాల్లో గుర్తింపు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి అఖిల్, తాజాగా ఓ ఇంటి వాడు కాబోతున్నాడని తెలుస్తోంది.. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. మరి అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. Is this…

Read More
AR Rahman Divorce family speaks

AR Rahman divorce: రెహమాన్ విడాకులకు కారణం ఆమెతో ఎఫైర్?

AR Rahman divorce: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరియు అతని భార్య సైరా బానూ మధ్య 29 ఏళ్ల వివాహ బంధం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ విడాకుల విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ సమయంలో, రెహమాన్ బృందంలో పనిచేస్తున్న బాసిస్ట్ మోహినిదే కారణంగా ఈ విడాకులు జరిగినట్లు కొన్ని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ వార్తలపై మోహినిదే స్పందించారు, అవి అవాస్తవమని, ఈ రకమైన అభియోగాలను ఆమె…

Read More
Allu Arjun Shares Emotional Post

Allu Arjun: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై ఎమోషనల్ పోస్ట్!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అభిమానుల్ని ఎంతో హత్తుకునే సంఘటనలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఆనందాన్ని ఆయన తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా పేజీపై ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు, ఇది అభిమానుల హృదయాలను కట్టిపడేసింది. Allu Arjun Shares Emotional Post as ‘Pushpa 2’ Shoot…

Read More
Nagarjuna Announces the Engagement of Son Akhil Akkineni

Nagarjuna: అఖిల్ అక్కినేని నిశ్చితార్థం.. శుభవార్త చెప్పిన నాగార్జున!!

Nagarjuna: టాలీవుడ్ స్టార్ నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం గురించి శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అఖిల్ అక్కినేనికి, జైనాబ్ రావ్‌జీకి నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “మా కుమారుడు అఖిల్ అక్కినేనికి, మా కోడలు కాబోయే జైనాబ్ రావ్‌జీకి నిశ్చితార్థం జరిగినట్లు తెలియజేయడం మా కుటుంబానికి గర్వకారణం! జైనాబ్‌ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాము. ఈ యువ దంపతులను అభినందించి, వారి జీవితంలో ప్రేమ, ఆనందం, మీ అపారమైన ఆశీర్వాదాలతో నింపాలని…

Read More
Actress Samantha Speaks on Divorce Stigma

Samantha: నాగ చైతన్య పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న సమంత సెన్సేషనల్ కామెంట్స్!!

Samantha: సినీ నటి సమంత తన జీవిత అనుభవాలను పంచుకుంటూ, విడాకుల తర్వాత మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక జంట విడాకులు తీసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ మహిళలనే తప్పుబట్టడం చాలా అన్యాయమని, మన సమాజంలో ఈ వివక్షతను తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. సమాజం తీరును చూస్తుంటే, ఎంత మార్పు అవసరమో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. మహిళలపై వేయబడే అన్యాయమైన ఆరోపణలు వారు ఎదుర్కొనే మానసిక బాధను పెంచుతాయని, దీనిపై సమాజం…

Read More

విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’ ఈనెల 29న విడుదల

విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని నేడు ప్రకటించారు. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న,…

Read More

తాను చావుకు ఎదురు వెళ్తున్నానని తెలిసి కూడా వెన్నుతిరగని పోరాట యోధుడు జాతీయవాది జితేందర్ రెడ్డి

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకులు ముందుకు…

Read More