Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి భర్త ఎవరో తెలుసా..అందరికి తెలిసిన నటుడే!!
Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేసింది. ఘురాన మొగుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అంజలి. అది మొదలుకొని ఈ అమ్మడు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంజలా జవేరి అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. చందమామ రావేలో నాగార్జునతో, చూడాలని ఉంది లో చిరంజీవితో, బాలకృష్ణతో నరసింహనాయుడు,…