
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయట పెట్టారు హరీష్ రావు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం బట్టబయలైందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ హయాంలో అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని సీఎం రేవంత్ గారు ప్రయత్నించారని వెల్లడించారు. సభలో కాగ్ రిపోర్టుతో అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏడాదికి చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. Harish Rao reveals…