Allu Arjun Incident: అల్లు అర్జున్ పై టాలీవుడ్ కమెడియన్..సీఎం రేవంత్ రెడ్డి కి సపోర్ట్ ఇస్తూ!!

Allu Arjun Incident: తెలుగు సినీ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అతని పాత్ర గురించి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై, అల్లు అర్జున్ అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాడని ఆరోపణలు వచ్చాయి, అందువల్ల ఈ తీవ్ర నష్టం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు….

Read More

Allu Arjun Case: అల్లు అర్జున్ పై దాడి కేసులోని నిందితులకు బెయిల్.. ఇంత త్వరగానా?

Allu Arjun Case: తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని ఓయూ జేఏసీ నేతలు ఆరోపిస్తూ, బన్నీ నివాసం వద్ద విధ్వంసానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలో టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో పాటు, ఇంటి ముందు ఉన్న పూలకుండీలను ధ్వంసం చేయడం జరిగింది. తీరా, ఇంట్లోకి చొరబడి మరింత అవాంఛనీయ…

Read More

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!!

Allu Arjun: హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి జరుగడం తెలుగు సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించి ఓయూ జేఏసీ (Osmania University JAC) నేతలు అల్లు అర్జున్ నివాసంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో నిందితులు టమాటాలు, కోడిగుడ్లు పట్టుకుని ఇంటి ముందు ఉన్న పూలకుండీలను పగలగొట్టి భీకరమైన పరిస్థితులు సృష్టించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్…

Read More

KCR: కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు అల్లు అర్జున్ ?

KCR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే తన కుటుంబంతో కలిసి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవాలని అనుకుంటున్నారట. బెయిల్ పైన బయటకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…. ఏ క్షణమైన బెయిల్ రద్దు అవుతుందని భయపడుతున్నారట. రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా తనపై వ్యవహరిస్తోందని…. అల్లు అర్జున్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. KCR Allu Arjun to KCR Farm House త్వరలోనే కల్వకుంట్ల…

Read More

Pawan Kalyan: ఏపీలో… రియల్ సినిమా చూపిస్తున్న పవన్ కళ్యాణ్?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా మారిపోయారు. ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా…. కాలినడకన వెళ్లి… ట్రైబల్స్ సమస్యలు తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు భారీ భద్రత నడుమ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan ap deputy cm pawan kalyan visited parvatipuram manyam…

Read More

Ap Government: ఏపీ ప్రజలకు క్రిస్మస్ ఆఫర్..లక్ష రూపాయల కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!

Ap Government: విజయవాడలో ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రైస్తవ మత పెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది క్రైస్తవ సమాజానికి గొప్ప అవకాసాన్ని కల్పించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. Ap Government Announces…

Read More

BRS and Congress: స్పీకర్ పై హరీష్ రావు దాడి.. అసెంబ్లీ లో రచ్చ రచ్చ!!

BRS and Congress: తెలంగాణ అసెంబ్లీలో ఈ-ఫార్ములా కార్ రేసు వివాదం శనివారం అట్టుడికిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో హంగామా ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు పోడియం ముందు నిరసనకు దిగారు. దీంతో, స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేసారు. ఈ సమయంలో, కాంగ్రెస్ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ వంటి నాయకులు పేపర్లను విసిరారు, అయితే బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు….

Read More

Formula E race controversy: కీలక ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్… రేవంత్ రెడ్డి కూడా?

Formula E race controversy: తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ విషయమై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ వివాదంలో ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌పై అధికార దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన కేటీఆర్ తాము చేపట్టిన ఈ-రేస్ కార్యక్రమం పట్ల సమగ్ర వివరణ ఇచ్చారు. KTR responds to Formula E race controversy కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు, రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందేందుకు ఫార్ములా…

Read More

Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయిన నారా భువనేశ్వరి ?

Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయారు నారా భువనేశ్వరి. తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి… కుప్పంలో డిగ్రీ విద్యార్థులతో ముఖాముఖి‌లో పాల్గొన్నారు. బాలయ్య డైలాగ్ తో అదరగొట్టారు. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దోడని వెల్లడించారు. Nara Bhuvaneshwari Nara Bhuvaneshwari on balayya dialogue తాను సినిమాలు తక్కువగా చూస్తానని నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయని వివరించారు. విద్యార్థుల కోరిక మేరకు ‘ఒకవైపు…

Read More

Jagan: చంద్రబాబు పలావు పోయింది.. బిర్యానీ పోయింది ?

Jagan: చంద్రబాబు పలావు పోయింది.. బిర్యానీ పోయింది అంటూ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ నేతలతో తాజాగా మాట్లాడారు వైఎస్ జగన్. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని బాంబ్‌ పేల్చారు జగన్‌. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంమీదా లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని నిప్పులు చెరిగారు జగన్‌. Jagan Jagan Comments on Chandrbabu naidu today స్కామ్‌ల మీద…

Read More