Budda Venkanna: పారిపోయిన వర్మ కోసం టీడీపీ బిగ్ స్కెచ్ ?
Budda Venkanna: జగన్, రాంగోపాల్ వర్మల పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ కావడం జరిగింది. రాంగోపాల్ వర్మ భయపడి పారిపోయాడు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు బుద్ధ వెంకన్న. తాజాగా మీడియాతో బుద్ధ వెంకన్న మాట్లాడడం జరిగింది. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా? అని ఆగ్రహించారు బుద్ధ వెంకన్న. నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశావు…వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. Budda Venkanna Budda Venkanna…