
Killer Artist Movie Review: సస్పెన్స్ & థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే.. ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మూవీ రివ్యూ & రేటింగ్!!
Killer Artist Movie Review: ‘కిల్లర్ ఆర్టిస్ట్’ (Killer Artiste) క్రైమ్ థ్రిల్లర్ మూవీని రతన్ రిషి దర్శకత్వంలో రూపొందించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను నైజాం ఏరియాలో విడుదల చేసింది. ఈ చిత్రాన్ని శుక్రవారం (2025 మార్చి 21న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. Killer Artist Movie Review and Rating ఈ సినిమాలో సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సోనియా ఆకుల ముఖ్యపాత్రలు పోషించారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న…