World Test Championship: టీమ్ ఇండియా మొదటి స్థానం.. రెండో స్థానంలో సౌతాఫ్రికా!!

World Test Championship: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టు మొదటి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో పాయింట్లను క్రమంగా సమర్పించుకుంటూ సౌతాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. గత ర్యాంకులో ముందున్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. India Leads the…

Read More

Border-Gavaskar Trophy: రెండో టెస్ట్ లో ఇండియా ను ఓడించేందుకు ఆస్ట్రేలియా భారీ కుట్ర చేస్తుందా?

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం రెడీ అవుతుంది. అడిలైడ్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిచ్‌పై ఆస్ట్రేలియా కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌లకు ఇబ్బంది కలిగించేలా తయారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2020లో ఈ మైదానంలో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే….

Read More

Mohamed Amaan: 16 ఏళ్లకే అనాధ..కానీ ఇప్పుడు టీంఇండియా స్టార్ ?

Mohamed Amaan: అండర్-19 ఆసియా కపటల్లో 18 ఏళ్ల మహ్మద్ అమన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో జపాన్ పైన టీమిండియా కెప్టెన్ 118 బంతులలో 122 పరుగులు చేశాడు. పదహారేళ్ళ వయసులోనే అమన్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అండర్-19 ఆసియా కప్ మ్యాచ్ యూఏఈలో జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహ్మద్ జపాన్ జరిగిన అద్భుతమైన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. Mohamed Amaan Who is…

Read More

Travis Head: భారత బౌలర్ గొప్పతనం చెప్పిన ఇండియా హెడేక్ హెడ్!!

Travis Head: ప్రపంచ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రభావం, అతని బౌలింగ్ ప్రతి మ్యాచ్‌లో కీలకంగా మారింది. తన యార్కర్లతో, పేస్, మరియు లెంగ్త్‌ తో బుమ్రా ప్రతిపక్ష బ్యాట్స్‌మెన్లను శ్రమపడేలా చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు కూడా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. అతని బౌలింగ్‌తో అనేక రికార్డులు నమోదు కాగా, అతను మరింత కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. Travis Head Praises Bumrah Bowling తాజాగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్…

Read More

KKR: కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ?

KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం కేకేఆర్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు వెళ్లిపోవడంతో… ఇప్పుడు కేకేఆర్ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను ఫైనల్ చేసిందట కేకేఆర్ జట్టు. KKR Ajinkya Rahane to lead KKR in IPL 2025 UN SOLD ప్లేయర్ అయిన అజింక్య రహనేను మొన్నటి…

Read More

Mohammed Siraj: బుమ్రా వల్లే ఇదంతా.. న్యూజిలాండ్ ఓటమిపై సిరాజ్ కీలక వ్యాఖ్యలు!!

Mohammed Siraj: భారత క్రికెట్ పేస్ బౌలింగ్‌కు ఒక కొత్త దిశను చూపిస్తున్న మహ్మద్ సిరాజ్, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో నిరాశపర్చినప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ప్రతిభను మెరిపించాడు. ప్రత్యేకించి పెర్త్ టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయానికి ప్రధాన కారణం జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన సలహాలు అని సిరాజ్ స్వయంగా చెప్పడం గమనార్హం. Mohammed Siraj credits Jasprit Bumrah’s advice సిరాజ్…

Read More

PV Sindhu Wedding: త్వరలో వివాహ బంధంలోకి పీవీ సింధు.. వరుడు ఎవరంటే?

PV Sindhu Wedding: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆమె ఈ నెల 22న ఉదయ్‌పూర్‌లో వివాహం జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా మీడియాతో పంచుకున్నారు. రెండు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయానికి వచ్చారని, సింధు బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఈ నెలలోనే వివాహం చేయాలని నిర్ణయించామని ఆయన…

Read More

Jasprit Bumrah: IPL మెగా వేలంలో బుమ్రాకు రూ. 520 కోట్లు ?

Jasprit Bumrah: ఐపీఎల్ 2025 మెగా వేలం పూర్తయింది. ఇందులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వారి పాత రికార్డులను బద్దలు కొట్టారు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లను వెచ్చించింది. దీంతో పంత్ తర్వాత అయ్యర్ రెండవ స్థానంలో నిలిచాడు. Jasprit Bumrah INR 520 Crore…

Read More
Rishabh Pant Weight Loss Journey

Rishabh Pant: ఏకంగా 16 కేజీలు తగ్గిన రిషబ్ పంత్ ?

Rishabh Pant: రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ లవర్స్ కు రిషబ్ పంత్ చాలా ఇష్టం. ఇతని పేరు సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. అయితే పంత్ గతంలో చాలా బొద్దుగా, ఊబకాయం సమస్యతో బాధపడేవాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ సన్నగా తయారు అయ్యాడు. అయితే పంత్ ఇలా మారడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం నాలుగు నెలల్లోనే 16 కిలోల బరువు తగ్గారు. Rishabh Pant Rishabh Pant Weight Loss…

Read More

Sunrisers Hyderabad: సరైన వ్యూహంతో తో దిగుతున్న సన్ రైజర్స్ జట్టు.. తుది జట్టు ఇలానే ఉంటుందేమో?

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెన్రిచ్ క్లాసేన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ మరో 15 మంది ఆటగాళ్లను వ్యూహాత్మకంగా వేలంలో కొనుగోలు చేసింది. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్, జట్టును బలోపేతం చేసే ఉద్దేశంతో తన వ్యూహాలను అమలు చేసింది. New hopes…

Read More