
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఖరీదైన కార్ గిఫ్ట్.. ఎవరు.. ఎందుకిచ్చారో తెలుసా?
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా తన కార్ల సేకరణలోకి ఒక ఖరీదైన లగ్జరీ కారును చేర్చారు. దాదాపు ₹5 కోట్ల విలువైన లంబోర్ఘిని (Lamborghini) కారును ఆమెకు ప్రముఖ గాయని, వ్యాపారవేత్త అయిన అనన్య బిర్లా బహుమతిగా పంపించారు. ఈ కారుతో పాటు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ (Gift Box) కూడా జాన్వీ ఇంటికి చేరింది. Janhvi Kapoor Receives Costly Lamborghini Gift జాన్వీ కపూర్ మరియు అనన్య…