Babar Azam: పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజాం ను ఆటపట్టించిన వేళ!!
Babar Azam: పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ పాక్ విరాట్ కోహ్లి అని అక్కడి వారు పొగుడుతారు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జోరుట్, కేన్ విలియమ్సన్ తో బాబర్ అజామ్ ఏమాత్రం తగ్గడు అని సల్మాన్ బట్ అన్నారు. గత 18 టెస్టు ఇన్నింగ్స్ లో బాబర్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. Babar Azam Eats Five Types of Meat Every Day అతను డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ పై తన చివరి…