Sunrisers Hyderabad: సరైన వ్యూహంతో తో దిగుతున్న సన్ రైజర్స్ జట్టు.. తుది జట్టు ఇలానే ఉంటుందేమో?
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెన్రిచ్ క్లాసేన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ మరో 15 మంది ఆటగాళ్లను వ్యూహాత్మకంగా వేలంలో కొనుగోలు చేసింది. రూ. 45 కోట్ల బడ్జెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్, జట్టును బలోపేతం చేసే ఉద్దేశంతో తన వ్యూహాలను అమలు చేసింది. New hopes…