
Tirumala: తిరుమలలో హిందువులు మాత్రమే పని చేయాలి.. చంద్రబాబు స్టేట్ మెంట్ ?
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. తాజా గా నారా లోకేష్ కొడుకు, చంద్రబాబు నాయుడు మనవడు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. Chandrababu Naidu made sensational comments after visiting Tirumala Srivara అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తిరుమల ఆలయంలో…