Simran: స్టార్ హీరోయిన్ కావాల్సిన సిమ్రాన్ సోదరి అలా అవడానికి కారణం ఆ హీరో నా!!
Simran: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మెరిసిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. పెళ్లి చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. అయితే ఆ తర్వాత కూడా సిమ్రాన్ కొన్ని సినిమాల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో నటించగా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో చాలా…