Harish Rao Case: హరీష్ రావు పై కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ లీలలు?

Chakradhar goud Case On Harish Rao Case

Harish Rao Case: తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు పై కేసు పెట్టిన చక్రధర్ గౌడ్ లీలలు బయటకు వస్తున్నాయి. తన స్నేహితుడు భార్య పైన కన్ను వేశాడు చక్రధర్ గౌడ్. మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు ఆయన సంగతి తెలిసిందే. చక్రధర్ అనే సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి వ్యక్తి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు కావడం జరిగింది. Harish Rao Case

Chakradhar goud Case On Harish Rao Case

తన ఫోన్ ట్యాపింగ్ చేసి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు చక్రధర్. ఈ తరుణంలోనే 120(B), 386, 409, 506, రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద హరీశ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయనతో పాటు అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. అయితే హరీష్ రావు పైన కేసు పెట్టిన చక్రధర్ లీలలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. Harish Rao Case

Also Read: KKR: కేకేఆర్ జట్టు కెప్టెన్ గా అజింక్య రహానే ?

చెల్లి అంటూ.. ఫ్రెండ్ భార్యపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడట చక్రధర్. నీ భర్త బాగా చూసుకుంటాడో లేదో, నేను బాగా చూసుకుంటా.. అంటూ మాయమాటలు చెప్పి మోసం చేశాడట. ఇల్లు కూడా ఇస్తానంటూ ఓ ముస్లిం మహిళపై వేధింపులకు తెర లేపాడట. అన్నా.. ఇలా చేయొద్దు అని వేడుకున్నా విడిచిపెట్టని చక్రధర్…. అత్యంత దారుణానికి పాల్పడినట్లు సమాచారం.మనస్తాపానికి గురై.. ఆత్మ****త్యాయత్నం చేసిన బాధితురాలు… జరిగిన విషయాన్ని బయట పెట్టింది. ఏడుస్తూ.. తన గోడు వెళ్లబోసుకున్న మహిళ… తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. Harish Rao Case

https://publish.twitter.com/?url=https://twitter.com/TeluguScribe/status/1863912104324940143

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *