Champions Trophy 2025 Schedule: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే ?
Champions Trophy 2025 Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ..ఈ మేరకు ప్రకటన చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ల నిర్వహణ ఉంటుంది. విదేశాల్లోనే టీమిండియా మ్యాచ్లు జరగనున్నాయి. Campions Trophy 2025 Schedule
Champions Trophy 2025 Schedule Announced, India To Face Pakistan In Dubai On
ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం పాకిస్తాన్ ఇస్తోంది. భారత్ జట్టు ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్లో నిర్వహణ ఉంటుంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయ్. Champions Trophy 2025 Schedule:
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
ఫిబ్రవరి 19, పాకిస్థాన్ v న్యూజిలాండ్, కరాచీ, పాకిస్థాన్
20 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ v ఇండియా, దుబాయ్
21 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ v సౌతాఫ్రికా, కరాచీ, పాకిస్తాన్
ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
23 ఫిబ్రవరి, పాకిస్థాన్ v ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి, పాకిస్తాన్
ఫిబ్రవరి 25, ఆస్ట్రేలియా v సౌతాఫ్రికా, రావల్పిండి, పాకిస్తాన్
26 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్
27 ఫిబ్రవరి, పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి, పాకిస్తాన్
28 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, లాహోర్, పాకిస్తాన్
మార్చి 1, దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, కరాచీ, పాకిస్తాన్
మార్చి 2, న్యూజిలాండ్ v భారత్, దుబాయ్
4 మార్చి, సెమీ-ఫైనల్ 1, దుబాయ్
5 మార్చి, సెమీ-ఫైనల్ 2, లాహోర్, పాకిస్తాన్
9 మార్చి, ఫైనల్, లాహోర్ (భారత్ అర్హత సాధిస్తే తప్ప, అది దుబాయ్లో ఎప్పుడు ఆడబడుతుంది)