Champions Trophy 2025 semis: ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీస్.. టైమింగ్స్ ఇవే?


Champions Trophy 2025 semis: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఏ టీమ్స్ మధ్య… సెమీ ఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేసింది. మార్చి 4 అలాగే మార్చి 5వ తేదీలలో… రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య… ఫైట్ ఉండనుంది.

Champions Trophy 2025 semis line-up confirmed IND vs AUS in Dubai

మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లోని లాహోర్ లో నిర్వహించనున్నారు. లహర్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ ఉంటుంది.

ఈ మ్యాచ్ కూడా భారత కాలం మనం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంటుంది. మార్చి 5వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. జియో హాట్ స్టార్ లో ఉచితంగా ఈ మ్యాచ్ లు చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా మ్యాచులు తిలకించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *