Chiranjeevi Dance: బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక పాట ఎదో తెలుసా?


Chiranjeevi Dance: మెగాస్టార్ చిరంజీవి అనగానే టాలీవుడ్‌కి డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకు వస్తాయి. చిన్న పాత్రల నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా, గాయకుడు, నర్తకుడు, నిర్మాత వంటి అనేక భిన్నమైన శైలి కలిగిన నటుడిగా కొనసాగారు.

Chiranjeevi Dance Legacy in Tollywood

చిరంజీవి డాన్స్‌లో ప్రత్యేకత

టాలీవుడ్ లో డాన్స్ రివల్యూషన్ తీసుకొచ్చిన వారిలో Chiranjeevi మొదటి వరుసలో ఉంటారు. ఆయన డాన్స్‌లోని Grace, Speed, Energy ఇప్పటికీ అభిమానులను పిచ్చెక్కిస్తాయి. అయితే Chiranjeevi ఒకే ఒక్క పాటకు కొరియోగ్రఫీ చేశారు అనే విషయం చాలా మందికి తెలియదు.

1983లో వచ్చిన Abhilasha (అభిలాష) సినిమాలో “Sande Podhula Kada Samphenga Navvindi” అనే పాటకు చిరంజీవి స్వయంగా Choreography (కొరియోగ్రఫీ) చేశారు. ఈ పాట Super Hit (సూపర్ హిట్) అయినప్పటికీ, ఆ తర్వాత చిరు మళ్లీ కొరియోగ్రఫీ చేయలేదు.

అభిలాష – చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. ఇందులో Radhika (రాధిక) హీరోయిన్‌గా నటించింది. ఇళయరాజా సంగీతం ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ Abhilasha Songs మ్యూజిక్ లవర్స్ వినేలా ఉంటాయి.

చిరంజీవి రాబోయే సినిమాలు

ప్రస్తుతం Chiranjeevi Upcoming Movies లైనప్‌లో “Vishwambhara” (విశ్వంభర) ఒకటి. అలాగే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తోంది. మరోవైపు, Anil Ravipudi Combination కూడా అధికారికంగా ప్రకటించారు. Waltair Veerayya Success తర్వాత, ప్లాప్‌ల బారిన పడిన చిరంజీవి Careful గా Movie Planning చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *