Chiranjeevi: ఆ దర్శకురాలితో రహస్యంగా చిరంజీవి.. రెండు గంటలు రూమ్ లో ..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు.ఓవైపు పర్సనల్ లైఫ్ ని చూసుకుంటూనే మరోవైపు సినీ లైఫ్ లో దూసుకుపోతున్నారు.. సినిమాల్లో జోరు పెంచి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభరతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ షూటింగ్ జరుగుతుంది.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి..

Chiranjeevi secretly with that lady director
ఒకటి శ్రీకాంత్ ఓదెలతో మరొకటి అనిల్ రావిపూడి తో.. ఇక మొదట అనిల్ రావిపూడి సినిమా జూన్ లో పట్టాలెక్కడానికి రెడీగా ఉంది..నెక్స్ట్ సంక్రాంతికి విడుదల చేయడానికి రెడీగా ఉన్నారట.ఈ సినిమా తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెల షూటింగ్లో చిరంజీవి జాయిన్ అవుతారని తెలుస్తోంది.ఈ విషయం పక్కన పెడితే..చిరంజీవి లేడీ డైరెక్టర్ తో రెండు గంటలు రహస్యంగా మీటింగ్ పెట్టారట.(Chiranjeevi)
Also Read: Ramyakrishna: 22 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్ బై.. భర్తతో రమ్యకృష్ణ విడాకులు.?
మరి ఇంతకీ ఆ లేడీ డైరెక్టర్ ఎవరయ్యా అంటే స్వాతిని.. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కాకముందు హీరోయిన్ గా చేసింది. అలా స్వాతిని డైరెక్షన్లో నిహారిక ఓ సినిమాకి ఒప్పుకుందట.కానీ పెళ్వవ్వడంతో ఆ సినిమాలో చేయలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ నిహారిక సినిమాల్లో చేస్తుంది కాబట్టి స్వాతిని నిహారికను వెళ్లి కలిసిందట. దాంతో నిహారిక ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుందట.

అయితే అక్కడే చిరంజీవిని కలిసినట్టు చెప్పుకొచ్చింది స్వాతిని. చిరంజీవిని కలిసి దాదాపు రెండు గంటలు ముచ్చట్లు పెట్టానని,ఆయన బిజీ లైఫ్ లో నా కోసం రెండు గంటల కేటాయించడం చాలా హ్యాపీగా ఉంది అని,అసలు ఇది కలనో.. నిజమో.. అర్థం కావడం లేదు అంటూ చిరంజీవితో కలిసి ఫోటో దిగి తన సోషల్ మీడియాలో ఆ ఫోటోని షేర్ చేసి ఈ విధంగా రాసుకొచ్చింది దర్శకురాలు స్వాతిని. ప్రస్తుతం ఆ లేడీ డైరెక్టర్ పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.(Chiranjeevi)