Chiranjeevi-Surekha: బికినీ వేసుకోమని ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన సురేఖ చిరంజీవి..?
Chiranjeevi-Surekha: ఏంటి ఓ హీరోయిన్ ని ఈ చిరంజీవితో కలిసి సురేఖ కూడా టార్చర్ చేశారా..పొట్టి డ్రెస్ కోసం ఆ హీరోయిన్ ని అంత ఇబ్బంది పెట్టారా ..మరి ఇంతకీ సురేఖ చిరంజీవి ఇద్దరు కలిసి ఏ హీరోయిన్ ని ఇబ్బంది పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.చిరంజీవి సురేఖ లు కలిసి ఇబ్బంది పెట్టిన హీరోయిన్ ఎవరు కాదు రాశి.. హీరోయిన్ రాశిని సురేఖ చిరంజీవిలు నిజంగానే ఇబ్బంది పెట్టారంట.
Chiranjeevi-Surekha tortured the heroine to wear a bikini
అయితే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా రాశి చేయడానికి కారణం సురేఖ.సురేఖనే రాశిని పవన్ కళ్యాణ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని ఫిక్స్ చేసింది. అయితే రాశిని ఓ సినిమాలో చూసి సురేఖ సంబరపడిపోయిందట. ఆలా ఓసారి చిరంజీవితో కలిసి సురేఖ ముంబై కి వెళ్ళిన సమయంలో డైరెక్టర్ రవి రాజా పినీశెట్టి ద్వారా రాశి ఇంటి ఫోన్ నెంబర్ తీసుకుంది సురేఖ.(Chiranjeevi-Surekha)
Also Read: Samantha: సమంత చైతు శోభిత కాంబోలో మిస్సయిన మూవీ.. ఆ టైంలోనే శోభితతో ఎఫైర్.?
ఆ తర్వాత రాశి ఫోటోలు చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది. సాంప్రదాయబద్ధంగా చీరలో బాగా కనిపిస్తుంది. పవన్ సినిమాకి బాగా సెట్ అవుతుంది అని అనుకుంది. ఆ తర్వాత రాశిని చిరంజీవి ఇంటికి పిలిచారట. ఆ టైంలో చిరంజీవి నన్నెందుకు పిలుస్తారు అని రాశి అనుమానంతో అక్కడికి వెళ్లిందట. కానీ తీరా అక్కడికి వెళ్లాక సురేఖ పిలిచిందని అర్థమైందట. ఇక అక్కడికి వెళ్లిన రాశిని వెస్ట్రన్ డ్రెస్ లో నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉంది చీరలో బాగున్నావ్..
మీరు ఒకసారి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగి ఇవ్వండి అని కోరిందట.కానీ దీనికి మొదట రాశి నో చెప్పిందట.కానీ సురేఖ మాత్రం వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాల్సిందే అని బలవంత పెట్టేసరికి సురేఖ మాట కాదనలేక బలవంతంగా రాశి వెస్ట్రన్ డ్రెస్ వేసుకుందట అలా వెస్ట్రన్ డ్రెస్ లో కూడా రాశి లుక్ బాగుండడంతో సురేఖ పవన్ కళ్యాణ్ గోకులంలో సీత మూవీకి రికమెండ్ చేసిందట అలా ఈ మూవీకి రాశి హీరోయిన్గా ఫిక్స్ అయింది.(Chiranjeevi-Surekha)