Chiranjeevi: అప్పటి హాట్ బ్యూటీ తో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. కానీ.?

Chiranjeevi: ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు తమ వారసులకి ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలతో లేక బిజినెస్ మాన్ కూతుర్లతో కొడుకులతో పెళ్లిళ్లు చేయాలి అని అనుకుంటూ ఉంటారు.అలా చిరంజీవి కూడా అప్పట్లో చాలా మంది సెలబ్రిటీల కూతుర్లతో తన కొడుకుకి పెళ్లి చేయాలి అనుకున్నట్టు రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక రూమర్ ట్రెండ్ అవుతుంది.
Chiranjeevi wanted Ram Charan to marry the then hot beauty
అదేంటంటే రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకోవాలి అనుకున్న హీరోయిన్ తోనే చిరంజీవి నెక్స్ట్ సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఇలియానా. (Chiranjeevi)
Also Read: Heroine: ఐదుగురితో పెళ్లి ఆరుగురితో ఎఫైర్లు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ మామూల్ది కాదు.?
గోవా బ్యూటీ ఇలియానాని అప్పట్లో రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చిరంజీవి ఎంతగానో కలలు కన్నట్టు ఒక రూమర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.కానీ ఇలియానాని తన ఇంటి కోడలు చేసుకోవాలి అని చిరంజీవి అభిప్రాయపడ్డారని,కానీ అప్పటికే రామ్ చరణ్ ఉపాసన ప్రేమలో ఉండడం కారణంగా అది జరగలేదని తెలుస్తోంది.

అయితే తన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అనుకున్న ఇలియానాతో అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు తెలియదు.(Chiranjeevi)