Cm Revanth Reddy: బాలయ్య, జానారెడ్డి ఇంటి కూల్చివేత ?
Cm Revanth Reddy: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డికి ఊహించని షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు రాజకీయ నాయకుల ఇండ్లు కూల్చేందుకు రంగం సిద్ధమైందట. Cm Revanth Reddy
Cm Revanth Reddy now Targets Balayya, janareddy
ఇందులో భాగంగానే బాలయ్య అలాగే జానారెడ్డి నివాసాలకు… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ కూడా వేశారు. ఏ క్షణమైనా వీళ్ళ ఇండ్లు కూల్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే పూర్తిగా ఇండ్లు కోల్పోయే అవకాశాలు లేవని…. కేవలం వాళ్ల ప్రహరీ గోడలు మాత్రం.. కూలడం గ్యారంటీ అంటున్నారు. Cm Revanth Reddy
Also Read: Allu Arjun Arrest: దారుణం.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..సంధ్య తొక్కిసలాట కేసులో శిక్ష ఇదే!!
కేబీఆర్ పార్కు చుట్టూ అండర్పాసులు అలాగే బ్రిడ్జిలు… నిర్మించేందుకు ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… బాలయ్య అలాగే జానారెడ్డి ఇండ్లకు.. రెడ్ మార్కు వేశారట. దీంతో ఈ ఇద్దరి ఇండ్లు కూల్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. Cm Revanth Reddy