CM Revanth Reddy: జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి… వారం రోజుల పాటు అక్కడే
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మరోసారి విదేశీ టూర్ కు వెళ్ళనున్నారు. ఇవాళ జపాన్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతున్నారు. దాదాపు 8 రోజులపాటు జపాన్ లోనే పర్యటించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా జపాన్ టూర్కు వెళ్ళబోతున్నారు.

CM Revanth Reddy to Japan
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగనుంది. ఒసాఖాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్పోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. టోక్యోలో పెట్టుబడులపై పాలు పారిశ్రామికవేత్తలతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Allu Arjun film: అల్లు అర్జున్ ను అవమానించే విధంగా యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు..ఇలా తయ్యారయ్యరెంట్రా!!
అంతేకాకుండా జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం అలాగే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారిత అభివృద్ధి పైన కూడా అధ్యయనం చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు… అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Rajamouli film: మహేష్ ను చూసి జక్కన్న కూడా అలానే తయరయ్యాడే!!