Revanth Reddy: పేదోడి కంచంలో సీఎం రేవంత్ రెడ్డి భోజనం


Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఆయన చేసిన పనికి… అందరూ మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఓ పేదోడి ఇంటికి వెళ్లి… భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో.. ఒకసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం సైడ్ అయిపోయింది.

CM Revanth Reddy’s meal at a common man’s house

శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో… తాజాగా భద్రాచలం వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా… భద్రాచలం రామయ్యకు.. పట్టు వస్త్రాలు అందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే కరెక్టా.. బాలకృష్ణ తప్పు చేస్తున్నారా.?

అయితే… ఈ కార్యక్రమం అనంతరం వెంటనే… భద్రాచలం పరిధిలో ఉన్న సారపాక అనే గ్రామంలో ఉన్న ఓ రేషన్ కార్డు లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆ రేషన్ కార్డు లబ్ధిదారుని ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన తెలంగాణ ప్రజలు… సానుకూలంగా స్పందిస్తున్నారు.

Hero: పేకాట అమ్మాయిలు.. రెబల్ స్టార్ కి ఉన్న ఈ అలవాటు నిరూపిస్తే వేల కోట్ల ఆస్తి.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *