Colours Swathi: ఆ హీరోతో కలర్స్ స్వాతి డేటింగ్.. అందుకే భర్త గెంటేసాడా..?


Colours Swathi: ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. వీరిలో కొంతమంది మాత్రమే చాలా కాలం కొనసాగలుగుతారు.. కొంతమంది కొన్ని చిత్రాలు చేసిన తర్వాత పేడవుట్ అయిపోతారు.. అలా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి కలర్స్ స్వాతి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించింది.. చివరికి ఈ ప్రోగ్రామే ఆమెకు ఇంటిపేరుగా మారిపోయింది..

Colours Swathi is dating that hero

Colours Swathi is dating that hero

అలాంటి ఈ ముద్దుగుమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు హిట్స్ కూడా అందుకుంది.. ఈమె మొదట కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘డేంజర్’ అనే చిత్రం ద్వారా కథానాయికగా మారింది.. ఈ మూవీ తర్వాత అష్టా చమ్మా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కార్తికేయ, స్వామివారా, త్రిపుర వంటి చిత్రాల్లో నటించింది.. (Colours Swathi)

Also Read: Allu Aravind: అల్లు మెగా బంధం తెగినట్టేనా.. ప్రేమతో కాదు భయంతో అల్లు అరవింద్ ఆ పని.?

ఇక ఇందులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే సినిమాలో ఈమె నటన అద్భుతమని చెప్పవచ్చు. అలాంటి కలర్స్ స్వాతి హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉండగానే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.. విదేశాల్లో కొన్నాళ్లు గడిపిన ఈమె విడాకులు తీసుకోబోతుందని కొన్ని వార్తలు వినిపించాయి..

Colours Swathi is dating that hero

దీనికి కారణం కూడా ఈమె హీరోయిన్ గా చేసినప్పుడు పలువురు హీరోలతో ప్రేమ వ్యవహారం నడిపిందని విషయం తెలిసి తన భర్త ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నారని కొంతమంది కొంతమంది ఆకతాయిలు వార్తలు క్రియేట్ చేశారు. ఈమె అల్లరి నరేష్ తో మొదటగా ప్రేమయానం నడిపిందని ఆ తర్వాత నవీన్ చంద్ర, నాని, నిఖిల్ వంటి హీరోలతో ప్రేమలో పడిందని వార్తలు క్రియేట్ చేశారు.. కానీ చివరికి ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిసింది.. దీంతో వారి విడాకులకు కూడా బ్రేక్ పడింది..(Colours Swathi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *