Congress: 2000 ఎకరాల అటవీ భూములపై కడియం శ్రీహరి కన్ను?


Congress: తెలంగాణ రాష్ట్రంలో.. రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరి పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 2000 ఎకరాలపై కడియం శ్రీహరి కన్ను వేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Congress Kadiyam Srihari’s eye on 2000 acres of land

దీనికి సంబంధించిన వార్తలను గులాబీ పార్టీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అండదండలతో అడవులపై కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని కూడా… పోస్టులు వైరల్ అవుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఉన్న రెండు వేల ఎకరాల అడవి భూములను….. కబ్జా చేసేందుకు… ప్లాన్ చేశారట కడియం శ్రీహరి.

Vijayashanti: స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ పెట్టుకున్న విజయశాంతి.. భర్తకు తెలిసి.?

ఈ పనులను… వరంగల్ జిల్లా ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ చూసుకుంటున్నాడట. అయితే ఈ విషయాలను తాటికొండ రాజయ్య బయటపెట్టినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తాటికొండ రాజయ్య. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Ravi Teja: ఛీ ఛీ ఆయనకు నేను తల్లినేంటి అంటూ రవితేజ మూవీ రిజెక్ట్ చేసిన హీరోయిన్.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *