Congress: కాంగ్రెస్ నేతకు గుండెపోటు… కాపాడిన తెల్లం వెంకట్రావు?
Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతకు గుండెపోటు వస్తే…. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాపాడారు. కాంగ్రెస్ నేతకు గుండెపోటు రావడంతోనే వెంటనే అలర్ట్ అయిన తెల్లం వెంకటరావు… సి పి ఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసి కాంగ్రెస్ నేత ప్రాణాలు కాపాడారు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

Congress leader suffers heart attack Tellam Venkat Rao saves him
వాస్తవానికి శుక్రవారం రోజున తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం నియోజకవర్గం లో పర్యటించారు. ఈ పర్యటనలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?
ఈ తరుణంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేత సుధాకర్ గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు సుధాకర్. వెంటనే సిపిఆర్ చేసిన తెల్లం వెంకటరావు… సుధాకర్ ప్రాణాలు కాపాడాలి. అనంతరం అక్కడి నుంచి అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యం కుదటగా ఉన్నట్లు చెబుతున్నారు.