Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ 11 సంవత్సరాల వేడుకలు వైసీపీ 11కి అంకితం చేశానంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాంబ్ పేల్చారు. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. Pawan Kalyan

Controversial comments by Jana Sena Party chief and AP Deputy CM Pawan Kalyan Over Ycp Party
పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అవ్వాలా? బాబాయి ని చంపించాలా? అంటూ ప్రశ్నించారు. సినిమా నాకు ఉప కరణం మాత్రమే..జీవితం కాదని తెలిపారు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ ఎలా పడితే అలా రాజకీయాలు మార్చడంటూ చురకలు అంటించారు. భిన్నత్వంలో ఏకత్వం చూడడమే నా ఉద్దేశ్యం అని తెలిపారు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతానని నిలదీశారు. మార్పు కోసం వచ్చాను..ఓట్ల కోసం కాదని తెలిపారు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Pawan Kalyan
Also Read: Komatireddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే నష్టం?
గత ప్రభుత్వం లో 219 ఆలయాలు అపవిత్రం చేశారని ఆగ్రహించారు. ఉత్తర భారతం, దక్షణ భారతం అని విభజించొద్దని కోరారు. అల్లరి చిల్లర గా ఉండే వాళ్ళు నాకు అవసరం లేదు..నిలకడ గా ఉన్న వాళ్లు నా సైన్యం అంటూ తెలిపారు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవిష్యత్ నిర్మించుకునే యువ నాయకత్వం కావాలని తెలిపారు. Pawan Kalyan
Also Read: Tollywood actor: ఆంధ్ర రాజకీయాలపై తెలుగు నటుడు సంచలన వ్యాఖ్యలు.. జగన్ జీవితంలో సీఎం కాలేడు!!