Deepika Padukone: ఏంటి దీపిక పదుకొనే నిజంగానే ఆ హీరోయిన్ భర్తను ప్రేమించి ఆయన దక్కకపోవడంతో సూసైడ్ చేసుకోవాలి అనుకుందా.. ఇంతకీ దీపిక సూసైడ్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకునేంతలా ఏం జరిగింది.. దీపిక అంత పిచ్చిగా ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనే విషయాలను చాలా సింపుల్ గా , సిల్లీగా తీసుకుంటారు.
Deepika Padukone who loved the heroine’s husband madly
అలా చాలా మంది సెలబ్రిటీలు ఒకర్ని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ దీపిక కూడా ఇప్పటికే చాలామందితో ఎఫై** నడిపించింది.ఆ లిస్టులో ఎంతోమంది ఉన్నారు.అందులో ఒకరు అలియా భట్ భర్త హీరో రణ్ బీర్ కపూర్ కూడా ఉన్నారు. ఇక అలియా భట్ కంటే ముందే రణ్బీర్ కపూర్ ని చాలా గాఢంగా ప్రేమించింది దీపిక పదుకొనే.(Deepika Padukone)
Also Read: Allu Aravind: చిరంజీవి కోసం ఆ వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అరవింద్.?
వీరిద్దరి ప్రేమాయణం కొన్ని రోజులు కొనసాగాక ఉన్నట్టుండి రణ్బీర్ కపూర్ దీపికా కి బ్రేకప్ చెప్పారట.అయితే అప్పటికే రణ్ బీర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దీపిక ఆ బ్రేకప్ ని భరించలేకపోయింది.రన్బీర్ దూరం పెట్టడాన్ని భరించలేక చివరికి సూసైడ్ చేసుకోవాలని చూసిందట.
ఇక అలా డిప్రెషన్ లోకి వెళ్లిన దీపికని చివరికి మామూలు మనిషిని చేశాడు నటుడు రణ్ వీర్ సింగ్. వీరిద్దరూ కలిసి పద్మావత్, రామ్ లీలా,బాజీరావ్ మస్తానీ వంటి సినిమాల్లో నటించే సమయంలో ప్రేమలో పడ్డారు. అలా చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలోనే దీపిక తన మొదటి బిడ్డ కి జన్మనివ్వబోతోంది.(Deepika Padukone)