HCU: ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి లేఖ ?
HCU: HCU వైస్ ఛాన్సలర్ బీజే రావుకు డిప్యూటీ సీఎం భట్టి లేఖ రాశారు. HCU లో పోలీస్ బలగాలను ఉపసంహరిస్తున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శాంతి భద్రతల సమస్యల కారణంగా పోలీస్ బలగాలను మీ రిజిస్ట్రారే కోరారన్నారు. ఉపాధ్యాయ JAC, పౌర సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు మెయిన్ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

Deputy CM Bhatti’s letter to HCU Vice Chancellor BJ Rao
HCU కి సంబంధించిన అంశంలో ఎల్లవేళలా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు.
Pooja Hegde: పూజ హెగ్డేపై పగబట్టిన తెలుగు హీరో.. సినిమా ఛాన్స్ లు రాకుండా ఆపుతూ.?
జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని భట్టి ఆదేశించారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచనలు చేశారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగు సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులకు ఆదేశించారు.
Ravi Teja: ఛీ ఛీ ఆయనకు నేను తల్లినేంటి అంటూ రవితేజ మూవీ రిజెక్ట్ చేసిన హీరోయిన్.?