AR Rahman: అసలు మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుందా అని డౌట్ లో ఉన్న సమయంలో ఆస్కార్ అవార్డు అందుకొని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.కేవలం ఈయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు ఎన్నో పాటలనుపాడి సింగర్ గా కూడా మారారు. అయితే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.
Did AR Rahman get divorced just to marry an assistant
దానికి కారణం ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వడమే. సైరా బాను ని పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ దాదాపు 29 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.అయితే మరికొద్ది రోజుల్లో 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈయన విడాకులు తీసుకోవడం ఇండియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈయన విడాకుల వేళ తాజాగా మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.(AR Rahman)
Also Read: Jyothika: ఆమె ఓ గాడిద.. లో దుస్తులు వేసుకొని.. జ్యోతిక పరువు తీసిన సింగర్ సుచిత్ర.?
అదేంటంటే ఏ ఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు ప్రకటించిన రోజే ఏఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్ గా చేసే మోహిని డే కూడా తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం గమనించిన నెటిజెన్లు ఏఆర్ రెహమాన్ తన దగ్గర అసిస్టెంట్గా చేసే మోహిని డే తో ఎఫైర్ పెట్టుకున్నారని, ఈ ఎఫైర్ కారణంగానే ఏఆర్.
రెహమాన్ తన భార్యకి మోహిని డే తన భర్తకి విడాకులు ఇచ్చేసారని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ జంట రెండో పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది.మరి వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉండడం వల్లే విడాకులు తీసుకున్నారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి .(AR Rahman)